Sunday, January 3, 2021
శ్రీ జగిత్యాల లక్ష్మీ నారాయణ సుప్రభాతం.
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః
హరిః ఓం గం గణపతయే నమః
శ్రీ జగిత్యాల లక్ష్మీ నారాయణ స్వామి సుప్రభాతమ్.
~ కొరిడె విశ్వనాథ శర్మ,
Rtd. Principal, SLNSA (Oriental Degree College)
ధర్మపురి .
9840608311
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
1 ) శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం. 2 ) స్తోత్రమ్
3 ) ప్రపత్తి. 4 ) మంగళాష్టకమ్
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
1 ) శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం
ఉత్తిష్ఠోత్తిష్ఠ లక్ష్మీశ ! ఉత్తిష్ఠ జగతాం పతే !
ఉత్తిష్ఠైశ్వర్యదాతస్త్వం , లక్ష్మీ నారాయణ ప్రభో 1
ఓ లక్ష్మీనాథుడా ! మేలికొనుము. ఓ జగత్తుల నాయకుడా ! మేలుకోవయ్యా ! ఓ ఐశ్వర్య ప్రదాత ! లేవవయ్య ! ఓ లక్ష్మీనారాయణుడా ! ఓ ప్రభు ! నిద్రనుండి నీవులెమ్ము.
క్షీరాబ్ధ్యుద్భూతకాంతే ! - త్వం భాగ్య లక్ష్మీర్జయశ్రి !
శ్రీలక్ష్మీర్ ధాన్యలక్ష్మీః - సంతాన లక్ష్మీర్ ధనశ్రీః
విద్యాలక్ష్మ్యాదిలక్ష్మౌ - త్వం ధైర్య లక్ష్మీర్ గజ శ్రి !
లక్ష్మీ నారాయణీశే - త్వం జాగృహీందూత్తమాంగే !.. 2. ( చంద్రలేఖావృత్తమ్)
పాలసంద్రమునుండి జనించిన ఓ సౌందర్యవతి ! నీవే భాగ్య లక్ష్మివి. నీవు జయశ్రివి. నీవు శ్రీ లక్ష్మివి, ధాన్యలక్ష్మివి, సంతాన లక్ష్మివి, ధనక్ష్మివి, విద్యాలక్ష్మివి, ఆదిలక్ష్మివి, ధైర్య లక్ష్మివి, గజలక్ష్మివి, అట్టి
ఓ లక్ష్మీ నారాయణీశ్వరి ! - ఓ చంద్రముఖి ! నీవు నిదురనుండి మేలికొనుము.
వి. ఈ శ్లోకము అతి శక్వరీ ఛందస్సునందలి చంద్రలేఖా అనే వృత్తములోవ్రాయబడినది. దాని లక్షణము. “మ్రౌ మ్యౌ యాన్తౌ భవేతాం సప్తాష్టబిశ్చన్ద్ర లేఖా.” పదిహేను వర్ణములు గల ఈ వృత్తము నందు మ,ర, మ, య, య అను ఐదు గణములుంటాయి. ఏడవ అక్షరమునకు, మరియు పాదాంతమున విరతి ఉంటుంది.
రాత్రిర్ గచ్ఛత్యుదయతి రవిః - త్యక్తనిద్రా హి పౌరా
దీనా భక్తా తవ తు చరణా-సక్తచిత్తాః ప్రణన్తః.
మాతః పద్మే ! జలధితనయే! .జాగృహీందీవరాక్షి
లక్ష్మీ నారాయణ గృహిణి! తే - వారిజే ! సుప్రభాతం ! ..3. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
తా. రాత్రి గడచిపోయినది. సూర్యుడు ఉదయించుచున్నాడు. పౌరులుకూడా నిద్రను వదిలి వేస్తున్నారు. దీనిలైన నీ భక్తులు నీ చరణాలయందు చిత్తముంచినవారై, నమస్కరిస్తున్నారు. ఓ జనని ! పద్మావతి ! సముద్రపుత్రిక ! కమలనయని ! నిద్రను వదిలి వేయుము. ఓ జలజ ! లక్ష్మీనారాయణకుటుంబినీ ! నీకు సుప్రభాతము.
వి.ఈ శ్లోకము ఛందస్సునందలి మందాక్రాంతవృత్తములో వ్రాయబడినది. దాని లక్షణము“మందాక్రాన్తా జలధిషడగైర్ మ్భౌ నతౌ తాద్ గురూ చేత్” మ,భ,న,త,త,గ. అను గణములు గలది. ఇందు నాలుగవ, పదవ, మరియు పాదాన్తమునంది విరతి గలది.
విష్ణో ! జిష్ణో ! మదనజనక !- శ్రీపతే ! శ్రీనివాస !
హే భూతాత్మన్ ! వరనరహరే ! - పద్మనాభానిరుద్ధ !
పాతుం లోకాన్ భుజగశయనాత్ - ముంచ నిద్రాం హరే ! త్వమ్.
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! 4. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
తా. సర్వ వ్యాపకుడవైన ఓ విష్ణు ! సర్వత్రా జయమును పొందగల ఓ స్వామి ! సమస్త మంగళాల స్వామి ! లక్ష్మీనివాసుడ ! సమస్తజీవులలో అంతర్లీనముగానున్న ప్రభు ! శ్రేష్ఠమైన నర, సింహాకారములతో నున్నవాడా ! ( లేదా శ్రేష్ఠమైనపురుష సింహమా !) కమలమును నాభియందు కలవాడా ! ఎట్టి అడ్డంకములు లేని వాడా ! పాపములను హరించువాడా ! మురాసురసంహారక ! మంగళములనిచ్చువాడా ! ఈ లోకములను రక్షించుటకు నీవు శేషతల్పమునుండి నిద్రను వదులుము. నీకు సుప్రభాతము.
ప్రాచ్యాం పద్మాప్తబన్ధుః - పద్మాక్ష ! భాస్వచ్చ్వహస్తైః ౹
భానుః పూతైః కరాబ్జైః- వార్యాశయే క్షాలితైస్తే
పద్భ్యాం కర్తుం నమాంసి - ప్రాతర్నిరీక్ష్యతే ఽత్ర
లక్ష్మీ నారాయణాత్మన్ ! - తే సుప్రభాతం మురారే !...5 ( చంద్రలేఖా వృత్తమ్)
తా. కమలముల వంటి కన్నులు గల ఓ స్వామీ ! తూరుపు దిసెన సూర్యుడు నీ మందిరానికి ఎదుటగల తటాకమునందు కడిగివేయబడి పవిత్రములై ప్రకాశించే కర(కిరణ)కమలములచేత నీ పాదద్వయమునకు నమస్కరించుటకు ప్రాతః కాలమున ఇచ్చట నిరీక్షిస్తున్నాడు. కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
ఉద్యద్భానుం కరాబ్జై – రంభోరుహప్రేయసీ యా
స్పృష్యన్తం స్వాననాబ్జాం - సంప్రాప్త జాగ్రత్ స్థితైషా |
దృష్ట్వా హృష్ట్వా చ విష్ణో ! - తే దర్శనాసక్తచిత్తా
లక్ష్మీ నారాయణాత్మన్ ! - తే సుప్రభాతం మురారే !…6 ( చంద్రలేఖావృత్తమ్)
కమలములనే ప్రేయసి కర (కిరణ)ములు అనే కమలములచేత తన ముఖకమలమును తాకుతున్నట్టి ఉదయభానుడినిచూచి, సంతోషించి నిద్రను వీడి జగ్రదవస్థను పొందినదై నీ దర్శనము పొంద గోరుచున్నది. కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
ప్రాచ్యాం దృష్ట్వా హ్యుదయకిరణం - భానుమంతం ఖగస్థం,
తృప్త్యా హృష్ట్వా వికసితతనుః - పద్మినీ పద్మహస్తైః
పత్యా సాకం తవ చ పురతో- దర్శనార్థం స్థితాఽత్ర .
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! …7. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
ప్రాచీదిక్కున అభివృద్ధినొందే తేజము గలిగి ఆకాశమునందున్న ప్రకాశమాయుడైన తన భర్తను సంతృప్తితో చూచి, వికసించిన శరీరముగలదై పద్మిని తన పద్మములు అనబడే హస్తములచేత (కమలములను తనచేత ధరించినదై) తన భర్తయైన సూర్యునితో పాటు నిన్ను దర్శించుకోవాలని నీ ఎదుట ఇక్కడ నిలబడినది. కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
శర్వర్యంతే త్వరితగతినా - నైవచోక్త్వా ప్రియాయై
యాతే చంద్రే చయకుముదనీ బంధునా త్యక్తదీనా
మ్లానీభూతా ముకుళితతనూః సన్నుతిర్ వందతే త్వాం
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే !..8 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
రాత్రి గడచిపోతుండగా తన ప్రియురాలుకు కూడా చెప్పకుండా తొందరయైన నడకలతో చంద్రుడు వెళ్ళిపోతుండగా కలువల సమూహముగల సరోవరము తన భర్త చేత వదలబడినదై (దుఃఖముతో) శరీరమంతా ముడుచుకొని పోగా మ్లానమై నీకు నమస్కరిస్తున్నది. కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
పీయూషాంశుః స్వవరసహజాం- మంగళామాదిలక్ష్మీం
కర్తుం చంద్రః సకలజననీం - తే కరే న్యస్తవాన్ యః ,
సేవార్థం తే నిశి చరతి సః - ఖేచరో తారకైశ్చ
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! …9 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
అమృతకిరణుడైన ఏ చంద్రుడైతే మంగళస్వరూపిణియైన ఆదిలక్ష్మి యనే తన చెల్లెలిని సమస్త లోకములకు తల్లిని చేయాలనే తలంపుతో నీ చేతులలో పెట్టాడో , అట్టి చంద్రుడు బావవైన నిన్ను సేవించాలనే భావనతో తన సేవకులైన తారలతో రాత్రియందు ఆకాశమున (కపలా కాయుటకై) తిరుగుతున్నాడు.కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
క్షీరాబ్ధేర్ యా మథనసమయే - ప్రోద్భవా యా హి దేవీ
శ్రీవత్సాంకే హృదయ నిలయే - సంస్థితా యా త్వదీయే
అష్టాకారైర్ నిజవరతనుం - సేవనాయై ధృతా తే
సైషా లక్ష్మీః తవ నయనయోర్ – దృష్టిమాప్తుం స్థితాఽత్ర
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! …10 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
పాలసంద్రమును చిలికు వేళ ఏ దేవియైతే ఉద్భవించిందో, ఏ దేవియైతే నీ హృదయమే నిలయమైనదై శ్రీవత్సాంకమునందు సుస్థిరమైనదై యున్నదో, అట్టి లక్ష్మీదేవి శ్రేష్ఠమైన తన స్వరూపమును ఎనమిది ఆకారములుగా చేసి .కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
మాతుర్దాస్యం హ్యపనయనదం - స్వర్ణ పీయషభాండం
జిత్వా వీరాన్ సురవరముఖాన్ - వైనతేయస్తవేష్టః
దర్శార్థం తే నిలయపురతః - స్తంభరూపేణ చాస్తే
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! 11. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
.తా. నీకు ఇష్టుడైన వైనతేయుడు తన తల్లి దాస్యాన్ని తొలగింపజేయుటకు దేవతలను జయించి బంగారు అమృతకలుషాన్నితెచ్చాడో అట్టి గరుత్మంతుడి నీ దర్శనమునకై నీ ఆలయముముందు (ధ్వజ)స్తంభరూపకముగా నిలిచియున్నాడు. కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
యోఽయం మాతుః స్నపనసమయే - రక్షణేచ్ఛుః స్వభక్త్యా
పిత్రా సార్ధం కృత రణవరే - న్యస్తహస్తీశమస్తః
సోఽయం దన్తీ తవ సునిలయే - వీక్షతే దర్శనార్థం
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే !.12. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
ఎవరైతే తన తల్లిని స్నానసమయమునందు రక్షణగావించవలెనని తన తండ్రితోపాటు గావించబడిన యుద్ధమునందు గజేంద్రముఖుమునుంచబడినవాడైనాడో అట్టి గణేశుడు నీ నిలయమునందు నీ దర్శనమునకొరకు నిరీక్షిస్తున్నాడు. కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
హైమైః కుంభైః సుజలభరితై - రుద్ధృతాద్భిస్తటాకాత్
ఆయాన్తస్తే ద్విజవరగణాః - హ్యూర్ధ్వపుండ్రాంచితాంగాః
ఉద్ఘోషంతో నిగమనిచయం - తేఽభిషేకాయ నిత్యం
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే !…13 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
తా. నిత్యము ఊర్ధ్వపుండ్రములచేత అలంకరించబడిన ఈ బ్రాహ్మణశ్రేష్ఠుసమూహహము గలవారు నీ అభిషేకానికై నీ ఆలయానికి ఎదురుగా ఉన్న సరోవరమునుండి మంచి స్వచ్ఛమైన జలములచేత నింపబడి పైకెత్తబడిన బంగారు బిందెలతో వచ్చియున్నారు. . కావున ఓ మురహర ! లక్ష్మీనారాయణస్వరూపుడా ! నీకు సుప్రభాతము.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
2. స్తుతి.
విధాత్రాదిదేవైః సదాపూజ్యమానః
వశిష్ఠాదిమౌనీంద్రయాజ్యస్త్వమేవ
సదాజీవరాశ్యాంతరాత్మా త్వమేవ
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ . 1
తా. బ్రహ్మాది దేవతలచేత నిత్యము పూజించబడే వాడవు నీవు, వశిష్ఠాది మహర్షివరేణ్యులచేత కూడ నీవే యజింపఁదగినవాడవు. నిరంతరము జీవరాశులలోని అంతరాత్మవు నీవే అట్టి శ్రీపతివైన ఓ నారాయణ ! నీకు జయము కలుగు గాక !
వి.జగతి ఛందస్సులోని ఈ వృత్తము పేరు ‘భుజంగప్రయాతము’దీని . “భుజంగప్రయాతం భవేద్యైశ్చతిర్భిః” అని. నాలుగు యగణాలతో కూడుకొన్నది.
త్వమాత్మాఽసి నిత్యః పరబ్రహ్మరూపః
అజః శాశ్వత స్త్వం పురాణోఽచ్యుతస్త్వం
నిరాకారసాకారరూపస్ త్వమేవ
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ . 2.
తా. శ్రీపతివైన ఓ నారాయణ ! నీవే ఆత్మవు. శాశ్వతమైన పరబ్రహ్మవు. జన్మరహితుడవు. శాశ్వతుడవు. నీవు పురాణపురుషుడవు. నీవు నాశము లేని వాడవు. నీవు నిరాకారరూపుడవు, సాకారరూపుడవూ నీవే ! అట్టి నీకు జయము కలుగు గాక !
జగిత్యాల పౌరైః సదా సేవితాంఘ్ర్య !
లసత్ఫాల్గుణే హ్యుత్సవస్తావకీయః
జనానాం సదా హర్షదాయీ హ్యఘఘ్నః
జయ శ్రీశ !నారాయణాదిత్య తేజః !..3
జగిత్యాలపౌరులచేత నిత్యము సేవించబడే పాదములు గలవాడవు, ప్రకాశాయమానమైన ఫాల్గుణమాసమందలి నీదగు ఉత్సవము జనులయొక్క పాపములను పోగొట్టునదై, జనులకు హర్షమును కలిగించునట్టిది. అట్టి నీకు శ్రీపతివైన ఓ నారాయణ ! జయము కలుగు గాక !
అసక్తో గుణైః సక్తకశ్చ త్వమేవ
అణోరప్యణీయాన్ మహత్తో మహీయాన్
న కేనాపి వర్ణ్యం త్వదీయం సురూపమ్
{ /న కైర్వర్ణితుం తే స్వరూపం హి శక్యమ్}
జయ శ్రీశ !నారాయణాదిత్య తేజః !...4.
తా. సత్వ,రజస్తమోగుణాలచేత కూడుకొననివాడవు నీవే , కూడుకొన్నవాడవు కూడ నీవే ! (నిర్గుణడవు నీవే, సగుణడవు కూడ నీవే!) . అణుపరిమాణముకంటే కూడా మిక్కిలి చిన్నవాడవినవాడవు నీవే ! మహదాకారములకంటే మహీయసమానుడైన వాడవు కూడ నీవే ! నీ స్వరూపమును వర్ణించుట ఎవరిచేతకూడ వర్ణింపశక్యము కానిది. అట్టి శ్రీపతివైన ఓ నారాయణ ! నీకు జయము కలుగు గాక !
జగిత్యాలసత్సజ్జనానాం శరణ్య !
త్వయా రక్షణీయా హి లోకాః సమస్తాః
న చాన్యా గతిస్త్వద్వినా దీనబంధో!
జయ శ్రీశ !నారాయణాదిత్య తేజః !..5
జగిత్యాలయందలి సత్పురుషులకు శరణ్యుడవైన ఈ ప్రభు ! ఈ లోకములన్నీ నీ చేతనే రక్షింపబడవలసినవి. ఓ దీనబంధు ! నీవులేకుండా మరొక గతి లేదు. అట్టి ఓ లక్ష్మీనాథుడవైన నారాయణ ! నీకు జయము కలుగు గాక !
లసచ్చక్రకంబూదధత్పద్మపాణే!
ఫణీంద్రాధిశాయిన్ గదాహస్త భూష !
సహస్రార్కతేజః ! సహస్రాక్షశీర్ష !
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...6
లక్ష్మీపతివైన ఓ నారాయణ ! ఉజ్జ్వలమైన చక్రమును, శంఖమును ధరించేటటువంటి కరకమలముకల స్వామీ ! గదను హస్తమునందు భూషణముగా ధరించినవాడా ! నాగేంద్రునియందు నిదురించే ఓ దేవ ! సహస్రసూర్యతేజో రూపుడా ! వేలకొలది కన్నులు శిరస్సులు కల భగవన్ ! అట్టి నీకు జయము కలుగు గాక !
సదా జ్ఞాన విజ్ఞాన గమ్యైకరూపః
సదాయోగినాం ధ్యానచిత్తాధివాసః
సమస్తార్షవాగుచ్యమానస్త్వమేవ
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...7
తా. నిరంతరము జ్ఞాన విజ్ఞానములచేతమాత్రమే పొందదగే స్వరూపుడవు. నిరంతరము యోగుల ధ్యానము గల చిత్తమునందు అధివసించేటటువంటివాడవు. సమస్త వైదిక వాక్కులచేతనే చెప్పబడేవాడవు నీవే ! అట్టి లక్ష్మీనాథుడవైన నారాయణ ! నీకు జయము కలుగు గాక !
భవాబ్ధౌ పతన్ మార్గమన్విష్యమాణః
జపన్ యాతి ముక్తిం స నారాయణేతి
శ్రితాన్ పాతి నామైవ పోతో భవన్ తే
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...8
తా. ఈ సంసారసాగరమునందు పడి మార్గమును వెతుకులాడేవాడైన వాడు ‘నారాయణ’ అని జపిస్తున్న వాడై ముక్తిని పొందుతున్నాడు. ఆశ్రితులను నీ పేరే నావయై రక్షిస్తున్నది. అట్టి లక్ష్మీనారాయణ ! నీకు జయము కలుగు గాక !
శ్రితానాం ధనం ధాన్యవృద్ధేః ప్రదాతః !
నుతానామభీతిం సుఖారోగ్య దాతః !
స్తుతానామిహాముష్మికానందదాతః !
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...9.
తా. ఆశ్రయించువారికి ధన, ధాన్యముల నభివృద్ధిని కల్గించువాడవు. నమస్కరించు వారికి అభయమును, సుఖములను, ఆరోగ్యములను ఇచ్చువాడవు. స్తోత్రము చేసే వారికి ఈ లోకమునందునూ, ఊర్ధ్వ లోకమునందునూ ఆనందములను ప్రదానమును చేయువాడవు. శ్రీపతి వైన ఓ శ్రీమన్నారాయణ ! అట్టి నీకు జయము కలుగు గాక !
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
3. ప్రపత్తి
క్షీరోద్భూతే ! జనని ! జగతో విష్ణుహృత్పద్మసద్మే !
నిత్యం నారాయణవరపదోః సేవనాచిత్తసక్తే !
రూపాణ్యష్టౌ నను ధృతవతీ పాలికాఽసి శ్రితానాం
శ్రీదే నారాయణి ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే.. 1
తా. పాలసంద్రమునుండి జనించినట్టిదానవైన ఓ జగత్తుల తల్లి ! విష్ణుహృదయ కమలమున నివాసముగలదానా ! నిత్యము నారాయణ శ్రేష్ఠమైన పాద(యుగళ) ములందు సేవంచవలెననే చిత్తము కలిగినదానా ! నీవు అష్టరూపములను ధరించినదానవై ఆశ్రితులను రక్షించుచున్నావు. సంపదలనిచ్చే ఓ నారాయణి! నిరంతరము నీ శుభపాదములను శరణమును పొందుచున్నాను.
· గజేంద్ర రక్షణ-
పాహీశ ! త్వం శ్రిత జనమముం - దీనబంధో ! కృపాబ్ధే !
నాహం శక్తో మకరవదనాత్ - రక్షితుం శక్తి హీనః
ఇత్యా క్రందద్ వరగజపతేః - రక్షితాఽభూస్త్వమేవ
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..2
“ఓకృపాసముద్రుడా ! ఓ దీనబందు ! ఓ ఈశ్వర ! నిన్ను ఆశ్రయించిన ఈ జనుడిని నీవు రక్షించుము. శక్తిహీనుడనై మొసలి ముఖమునుండి నన్ను నేను రక్షించుకొనుటలో సమర్థుడను కాలేకపోతున్నాను.” అని ఆక్రందిస్తున్నగజేంద్రశ్రేష్ఠుడికి నీవే రక్షకుడవైనావు. ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ శుభపాదములను శరణమును పొందుచున్నాను.
· ద్రౌపదీమానరక్షణ-
పాహ్యైనాం మాం హృతసువసనాం ద్రౌపదీం కౌరవేభ్యః
ఆక్రందంతీ యదితివచనైః రక్షితా వీక్షణైస్తే
త్వత్పాదాబ్జం మనసిశరణం చిన్తయన్ యాతి రక్షామ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..3
“కౌరవులవలన హరించబడిన వస్త్రములు కలదాననైన ద్రౌపదియైన ఈ నన్ను రక్షించుమా !” అనే దీన వాక్కులతో దుఃఖీస్తున్నస్తీ నీ వీక్షణములచేతనే రక్షించబడినది. భక్తుడు నరుడు నీ పాదకమలమును రక్షణముగా మనస్సుయందే ఆలోచిస్తున్నవాడై రక్షణను పొందుతున్నాడు. కావున ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ శుభపాదములను శరణమును పొందుచున్నాను.
· కుచేలోపాఖ్యానం
దీనం విప్రం నిగమవిబుధం బాల్యమిత్రం కుచేలం
మైత్రీ బంధాత్ తవ పదగతం విత్తహీనం గృహస్థమ్,
కారుణ్యాత్తం వరద ! కృతవాంస్త్వష్టలక్ష్మీప్రసాదమ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే....4.
తా. ఓ వర ప్రదాత ! హీనములైన వస్త్రములుగలవాడునూ, దీనావస్థలో నున్న వాడునూ, ధనహీనుడునూ, గృహస్థుడునూ, బ్రాహ్మణ వేదపండుతుడునూ, స్నేహబంధముతో నీ పదములను చేరినవాడునూ, ఐన (సుధాముడు / కుచేలుడు అనబడు) బాల్యమిత్రుడిని కారుణ్యముతో నీవు అష్టలక్ష్మీయొక్క అనుగ్రహముగలవాడిని గా జేసినావు. కావున ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ శుభపాదములను శరణమును పొందుచున్నాను.
వి. ఈ సుధామో( కుచేలో)పాఖ్యానము శ్రీమద్భాగవతమున దశమ ఉత్తరార్ధమున స్కంధమున చాలా చక్కగా వివరించబడినది.
త్వత్తో భీత్యా దినమణిరవిర్ భాతి కాలానుగుణ్యం
త్వత్తో భీత్యా మరుదనుదినం వాతి జీవానుగుణ్యమ్
త్వత్తో భీత్యా జ్వలతి నితరాం వీతిహోత్రః శిఖాభిః
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..5
తా. ఆజ్ఞాభంగము వలన నీ నుండి కలిగే భయము చేతనే సూర్యుడు కాలానుగుణముగా ప్రకాశిస్తున్నాడు. అదేవిధము గా వాయువుకూడ అభయముచేతనే ప్రతిదినము జీవులకు అనుగుణముగా వీస్తున్నాడు. అట్తి భక్తి చేతనే అగ్నిహోత్రుడు కూడ తన శిఖలచేత మిక్కిలి జ్వలిస్తున్నాడు. కావున అట్టి ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ శుభపాదములను శరణమును పొందుచున్నాను.
వి. “భీషస్మాద్ వాతః పవతి. భీషోదేతి సూర్యః.భీషస్మాదగ్నిశ్చేంద్రశ్చ” అనేది శ్రుతి ప్రమాణము.
ధాత్రా పాదౌ తవ జలతనూః క్షాలనార్థం కృతా యా
యాతా యాఽబ్ధిం గతహరజటా జాహ్నవీ భర్తృగేహం.
స్పర్శాత్వాత్తే శుభచరణయోః సాఽభవత్ లోకవంద్యా
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..6.
తా. బ్రహ్మ దేవుడు నీ పాదములను ప్రక్షాళన గావించుటకై నీటిరూపమైన ఈ (గంగ అనబడు) స్త్రీని సృష్టించాడో, అట్టి ఏస్త్రీ యైతే ముందుగా శివుని శిరస్సును జేరినదో అట్టి ఆ జహ్నవి తన భర్త యైన సముద్రుని చేరినది. నీ శుబపాదయుగళముయొక్క స్పర్శను పొందుట కారణము చేతనే ఆమె లోకవంద్యురాలైనది. కావున ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ అట్టి శుభపాదములను శరణమును పొందుచున్నాను.
వి. “గంగావతరణ ఘట్టము” ప్రసిద్ధమైనదే ! వాల్మీక రామాయణ బాలకాండమునందు ఈ కథను చూడవచ్చు.
· ప్రహ్లాద చరిత్ర -
బాలం భక్తం దితిజతనయం ధ్యాననిష్ఠం త్వదీయం
పాతుం ప్రేమ్ణా పదమనుసరన్ నారసింహత్వమేత్య
స్తంభోద్భూత్వా త్వమవనరతో భక్తకేష్టప్రదోఽభూః
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే ..7
తా. రాక్షసపుత్రుడునూ, నీదగు ధ్యాననిష్ఠుడునూ, బాలుడునూ, ఐన నీ భక్తుడిని ప్రేమతో రక్షించుటకు ఆ (బాల) వాక్కును అనుసరిస్తున్నవాడవై,నారసింహ రూపమును పొంది, స్తంభమునుండి ఆవిర్బవించి రక్షణాతత్పరుడవైనావు. భక్తులకిష్టదాతవైనావు. కావున ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ శుభపాదములను శరణమును పొందుచున్నాను.
వి. ప్రహ్లాద రక్షన వృత్తాంతము భాగవత సప్తమ స్కంధమున ప్రసిద్ధమైన ఘట్టము.
ధ్రువోపాఖ్యానమ్
క్రోడే స్థానం ప్రియ వర పితుః లబ్ధుమిచ్ఛుర్ ధ్రువో యః
ఘోరారణ్యే తపసి చ చరన్ ప్రీతి పాత్రోఽభవత్తే ,
యస్మాత్ సైషోఽలభత సుపదం నాధిగమ్యం మునీంద్రైః
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..8
తా. ఏ ధృవుడను బాలుడు తన ప్రియమైన తన తండ్రియొక్క ఒళ్ళో స్థానమును పొందగోరి, భయంకరమైన అటవిలో తపస్సునాచరిస్తూ నీ ప్రేమపాత్రుడైనాడు. అందువలన అతడు మునీంద్రులుకూడ పొందలేని ఉన్నత పదవిని పోదినడు. కావున ఓ లక్ష్మీనారాయణ! నిరంతరము నీ శుభకర పాదములను శరణమును పొందుచున్నాను.
వి. ఈ ఉపాఖ్యానము శ్రీమద్భాగవతమున చతుర్థ స్కంధమున చాలా చక్కగా వివరించబడినది.
ముక్తిం స్వేభ్యః నియమరహితాం ప్రార్థినో యోగివర్యాః
మృత్యుం స్వేషాం నియమసహితాం ప్రార్థినో దుష్టచిత్తాః
తే తే యాతాః హ్యనుగుణవరం లోకరక్ష ! త్వయా హి
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..9
తా. ఎంత కాలముండాలో అని నివసించే కాలానికి పరిమిత నియమము లేని ముక్తిని తమకొఱకు ప్రార్థిస్తున్న యోగి పుంగవులు కాని , ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పొందాలో నని తమ మృత్యుకాలాన్ని కోరుతున్న దుర్మార్గులు కాని , వారు వారు తాము కోరుకునే ఆయా వరాలని నీ అనుగ్రహము చేత పొందుచున్నారు కదా ! కావున ఓ లక్ష్మీ నారాయణ స్వామి ! నీ శుభకర పాదాలను నిత్యము శరణు పొందుతున్నాను.
(మందాక్రాన్తా వృత్తం )
వామనావతారం
యత్తే పాదం శిరసి నిహితం దానవేంద్రస్య వర్ణిన్ !
సేవ్యోఽపి త్వం వినతవిషయే సేవకోఽభూర్హి తస్మాత్,
ధర్మఘ్నానాం త్వమసి హి రిపుర్నైవ ధర్మాశ్రితానామ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..10
తా. ఓ వామన బ్రహ్మచారి ! ఏదైతే నీవు రాక్షసేంద్రుని తల పైన నీ పాదము ను ఉంచినావో , నీవు సేవించబడే వాడవైనప్పటికనీ ఆ కారణము వలన నీవు సేవకుడవైనావు. నీవు ధర్మనాశకులకు శత్రువే కాని ధర్మాశ్రితులకు కాదు. కావున ఓ లక్ష్మీ నారాయణ స్వామి ! నీ శుభకర పాదాలను నిత్యము శరణు పొందుతున్నాను.
వి. ఈ ఉపాఖ్యానము శ్రీమద్భాగవతమున చతుర్థ స్కంధమున చాలా చక్కగా వివరించబడినది.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
4. మంగళాశాసనము.
అష్టలక్ష్మీ సమేతాయ అష్టైశ్వర్యప్రదాయినే,
మంగళం తే జగిత్యాల లక్ష్మీనారాయణ ! ప్రభో ! 1.
తా. అష్టలక్ష్మీ సమేతుడవునూ అష్టైశ్వర్యముల ప్రదాతవునూ ఐన , జగిత్యాలనివాసియగు ఓ లక్ష్మీనారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
ధాన్య లక్ష్మీ సుసేవ్యాయ ధనధాన్య వివర్ధినే
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో ! 2
తా. ధాన్యారూప లక్ష్మీదేవి చేత సేవింపబడుచున్నవాడవై, భక్తులకు ధన ధాన్యముల వృద్ధిని కలిగించువాడవైన ,జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
క్షీరాబ్ధితనయాలక్ష్మ్యా(ః) హృదయే సునివాసినే,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !..3
తా. పాలసంద్రపు కూతురైన శ్రీ మహాలక్ష్మీ దేవి యొక్క హృదయమునందు నిరంతరము సుఖముగా నివసిమ్చువాడవైన ,జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
అనపత్య సుభక్తేభ్యః సత్సంతానప్రదాయక !,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో ! ...4.
తా. సంతానములేని సద్భక్తులకు సత్సంతానమును వరముగానిచ్చునట్టి వాడవైన ,జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
నిర్ధనస్య కుచేలస్య ఆనంతైశ్వర్య ప్రదాయనే,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !… 5.
తా. నిర్ధనుడైన కుచేలునకు అనంతైశ్వర్యములను ప్రసాదించిన వాడవైన ,జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
కురుపాండవయోర్ యుద్ధే పాండవానాం జయప్రద !,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !...6.
తా. కురుపాండవులయుద్ధమునందు ధర్మపరాయుణులైన పామ్దవులకు జయమును కలిగించిన , జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
అష్టలక్ష్మ్యార్చితాంఘ్ర్యాబ్జ ! దుష్టదానవనాశినే,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !….7
తా. అష్టలక్ష్ముల చేత సేవించబడిన పాదపద్మములు గల్గినవాడవునూ, దుష్టదానవుల సంహారకుడవునూ ఐన , జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
జగిత్యాల పురాధీశ ! జగదానంద కారణ !,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !….8
తా. జగిత్యాల పురాధైశ్వర ! జగత్తులౌకు ఆనందమును కలిగించు స్వామీ ! , జగిత్యాల నివాసియగు ఓ లక్ష్మీ నారాయణ ! ప్రభూ ! నీకు మంగళం అగు గాక !
ళళళళళళళళళళళళళళళళళళళళళళళళళళళళ
మయా కోరిడే విశ్వనాథేన దేవ !
ముదా వాఙ్మయీ సుప్రభాతాఖ్యసేవా
కృతేయం జగిత్యాలనాథ ! త్వదీయా
భవేత్ శ్రీశ ! నారాయణానందదా తే.
ఓ శ్రీపతి ! నారాయణ ! దేవ ! జగిత్యాల ప్రభూ ! కొరిడె విశ్వనాథశర్మ యను నా చేత మిక్కిలి ప్రీతితో గావించబడిన నీదైన ఈ వాగ్రూపమైన సుప్రభత సేవ నీకు ఆనందాన్ని కలిగించుగాక యని ఆశిస్తున్నాను.
_/|\_
హరిః ఓం గం గణపతయే నమః
శ్రీ జగిత్యాల లక్ష్మీ నారాయణ స్వామి సుప్రభాతమ్.
~ కొరిడె విశ్వనాథ శర్మ,
Rtd. Principal, SLNSA (Oriental Degree College)
ధర్మపురి .
9840608311
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
1 ) శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం. 2 ) స్తోత్రమ్
3 ) ప్రపత్తి. 4 ) మంగళాష్టకమ్
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
1 ) శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం
ఉత్తిష్ఠోత్తిష్ఠ లక్ష్మీశ ! ఉత్తిష్ఠ జగతాం పతే !
ఉత్తిష్ఠైశ్వర్యదాతస్త్వం , లక్ష్మీ నారాయణ ప్రభో 1
క్షీరాబ్ధ్యుద్భూతకాంతే ! - త్వం భాగ్య లక్ష్మీర్ జయశ్రి !
శ్రీలక్ష్మీర్ ధాన్యలక్ష్మీః - సంతాన లక్ష్మీర్ ధనశ్రీః
విద్యాలక్ష్మ్యాదిలక్ష్మౌ - త్వం ధైర్య లక్ష్మీర్ గజ శ్రి !
లక్ష్మీ నారాయణీశే - త్వం జాగృహీందూత్తమాంగే !.. 2. ( చంద్రకాన్తా వృత్తమ్)
రాత్రిర్ గచ్ఛత్యుదయతి రవిః - త్యక్తనిద్రా హి పౌరా
దీనా భక్తా తవ తు చరణా-సక్తచిత్తాః ప్రణన్తః.
మాతః పద్మే ! జలధితనయే! .జాగృహీందీవరాక్షి
నిద్రాం త్యక్త్వా హ్యవతు భవతీ లోకసంరక్షణాయ
లక్ష్మీ నారాయణ గృహిణి! తే - వారిజే ! సుప్రభాతం ! ..3. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
విష్ణో ! జిష్ణో ! మదనజనక !- శ్రీ పతే ! శ్రీనివాస !
హే భూతాత్మన్ ! వరనరహరే ! - పద్మనాభానిరుద్ధ !
పాతుం లోకాన్ భుజగశయనాత్ - ముంచ నిద్రాం హరే ! త్వమ్.
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! 4. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
ప్రాచ్యాం పద్మాప్తబన్ధుః - పద్మాక్ష ! భాస్వచ్చ్వహస్తైః ౹
భానుః పూతైః కరాబ్జైః- వార్యాశయే క్షాలితైస్తే
పద్భ్యః కర్తుం నమాంసి - ప్రాతర్నిరీక్ష్యతే ఽత్ర
లక్ష్మీ నారాయణాత్మన్ ! - తే సుప్రభాతం మురారే !...5 ( చంద్రకాన్త వృత్తమ్)
ఉద్యద్భానుం కరాబ్జైః – రంభోరుహప్రేయసీ యా
స్పృష్యన్తం స్వాననాబ్జాం - సంప్రాప్త జాగ్రత్ స్థితైషా |
దృష్ట్వా హృష్ట్వా చ విష్ణో ! - తే దర్శనాసక్తచిత్తా
లక్ష్మీ నారాయణాత్మన్ ! - తే సుప్రభాతం మురారే !…6 ( చంద్రకాన్త వృత్తమ్)
ప్రాచ్యాం దృష్ట్వా హ్యుదయకిరణం - భానుమంతం ఖగస్థం,
తృప్త్యా హృష్ట్వా వికసితతనుః - పద్మినీ పద్మహస్తైః
పత్యా సాకం తవ చ పురతో- దర్శనార్థం స్థితాఽత్ర .
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! …7. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
శర్వర్యంతే త్వరితగతినా - నైవచోక్త్వా ప్రియాయై
యాతే చంద్రే చయకుముదనీ బంధునా త్యక్తదీనా
మ్లానీభూతా ముకుళితతనూర్ సన్నుతిర్ వందతే త్వాం
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే !..8 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
పీయూషాంశుః స్వవరసహజాం- మంగళామాదిలక్ష్మీం
కర్తుం చంద్రః సకలజననీం - తే కరే న్యస్తవాన్ యః ,
సేవార్థం తే నిశి చరతి సః - ఖేచరో తారకైశ్చ
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! …9 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
క్షీరాబ్ధేర్ యా మథనసమయే - ప్రోద్భవా యా హి దేవీ
శ్రీవత్సాంకే హృదయ నిలయే - సంస్థితా యా త్వదీయే
అష్టాకారైర్ నిజవరతనుం - సేవనాయై ధృతా తే
సైషా లక్ష్మీః తవ నయనయోర్ – దృష్టిమాప్తుం స్థితాఽత్ర
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! …10 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
మాతుర్దాస్యం హ్యపనయనదం - స్వర్ణ పీయషభాండం
జిత్వా వీరాన్ సురవరముఖాన్ - వైనతేయస్తవేష్టః
దర్శార్థం తే నిలయపురతః - స్తంభరూపేణ చాస్తే
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే ! 11. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
యోఽయం మాతుః స్నపనసమయే - రక్షణేచ్ఛుః స్వభక్త్యా
పిత్రా సార్ధం కృత రణవరే - న్యస్తహస్తీశమస్తః
సోఽయం దన్తీ తవ సునిలయే - వీక్షతే దర్శనార్థం
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే !.12. ( మన్దాక్రాన్తా వృత్తమ్)
హైమైః కుంభైః సుజలభరితై - రుద్ధృతాద్భిస్తటాకాత్
ఆయాన్తస్తే ద్విజవరగణాః - హ్యూర్ధ్వపుండ్రాంచితాంగాః
ఉద్ఘోషంతో నిగమనిచయం - తేఽభిషేకాయ నిత్యం
లక్ష్మీ నారాయణ ! శుభద తే - సుప్రభాతం మురారే !…13 ( మన్దాక్రాన్తా వృత్తమ్)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
2. స్తుతి.
విధాత్రాదిదేవైః సదాపూజ్యమానః
వశిష్ఠాదిమౌనీంద్రయాజ్యస్త్వమేవ
సదాజీవరాశ్యాంతరాత్మా త్వమేవ
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ . 1
త్వమాత్మాఽసి నిత్యః పరబ్రహ్మరూపః
అజః శాశ్వత స్త్వం పురాణోఽచ్యుతస్త్వం
నిరాకారసాకారరూపస్ త్వమేవ
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ . 2.
జగిత్యాల పౌరైః సదా సేవితాంఘ్ర్య !
లసత్ఫాల్గుణే హ్యుత్సవస్తావకీయః
జనానాం సదా హర్షదాయీ హ్యఘఘ్నః
జయ శ్రీశ !నారాయణాదిత్య తేజః !..3
అసక్తో గుణైః సక్తకశ్చ త్వమేవ
అణోరప్యణీయాన్ మహత్తో మహీయాన్
నకేనాపి వర్ణ్యం త్వదీయం సురూపమ్
{ /న కైర్వర్ణితుం తే స్వరూపం హి శక్యమ్}
జయ శ్రీశ !నారాయణాదిత్య తేజః !...4
జగత్యాలసత్సజ్జనానాం శరణ్య !
త్వయా రక్షణీయా హి లోకాః సమస్తాః
నచాన్యా గతిస్త్వద్వినా దీనబంధో!
జయ శ్రీశ !నారాయణాదిత్య తేజః !..5
లసచ్చక్రకంబూదధత్పద్మపాణే!
ఫణీంద్రాధిశాయిన్ గదాహస్త భూష
సహస్రార్కతేజాః సహస్రాక్షశీర్షః
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...6
సదా జ్ఞాన విజ్ఞాన గమ్యైకరూపః
సదాయోగినాం ధ్యానచిత్తాధివాసః
సమస్తార్షవాగుచ్యమానస్త్వమేవ
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...7
భవాబ్ధౌ పతన్ మార్గమన్విష్యమాణః
జపన్ యాతి ముక్తిం స నారాయణేతి
శ్రితాన్ పాతి నామైవ పోతో భవన్ తే
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...8
నుతానాం ధనం ధాన్యప్రవృద్ధేః ప్రదాతః !
శ్రితానామభీతిం సుఖారోగ్య దాతః !
స్తుతానాం ఇహాముష్మికానందాతః !
జయస్తేఽస్తు నారాయణ ! శ్రీశ ! నిత్యమ్ ...9.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
3. ప్రపత్తి
క్షీరోద్భూతే ! జనని ! జగతో విష్ణుహృత్పద్మసద్మే !
నిత్యం నారాయణవరపదౌ సేవనాచిత్తసక్తే !
అష్టౌ రూపాన్ నను ధృతవతీ పాలికాఽసి ఘశ్రితానాం
శ్రీదే నారాయణి ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే.. 1
· గజేంద్ర రక్షణ-
పాహీశ త్వం శ్రిత జనమముం - దీనబంధో ! కృపాబ్ధే !
నాహం శక్తః మకరవదనాత్ - రక్షితుం శక్తి హీనః
ఇత్యా క్రందద్ వరగజపతేః - రక్షితాఽభూస్త్వమేవ
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..2
· ద్రౌపదీమాన రక్షణ-
పాహ్యైనాం మాం హృతసువసనాం ద్రౌపదీం కౌరవేభ్యః
ఆక్రందంతీ యదితివచనైః రక్షితా వీక్షణైస్తే
త్వత్పాదాబ్జం మనసిశరణం చిన్తయన్ యాతి రక్షామ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..3
· కుచేలోపాఖ్యానం
దీనం విప్రం నిగమవిబుధం బాల్యమిత్రం కుచేలం
మైత్రీ బంధాత్ తవ పదగతం విత్తహీనం చ దీనమ్,
కారణ్యాత్ తం వరద ! కృతవాంస్త్వష్టలక్ష్మీప్రసాదమ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే....4.
త్వత్తో భీత్యా దినమణిరవిర్ భాతి కాలానుగుణ్యం
త్వత్తో భీత్యా మరుదనుదినం వాతి జీవానుగుణ్యమ్
త్వత్తో భీత్యా జ్వలతి నితరాం వీతిహోత్రః శిఖాభిః
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..5
ధాత్రా పాదౌ తవ జలతనూః క్షాలనార్థం కృతా యా
సాఽఽప్త్వా గంగా హరవరజటాం సాగరం భర్తృగేహం.
స్పర్శాం గత్వా తవ చరణయోః సాఽభవత్ లోకవంద్యా
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..6.
· ప్రహ్లాద చరిత్ర -
బాలం భక్తం దితిజతనయం ధ్యాననిష్ఠం త్వదీయం
పాతుం ప్రేమ్ణా పదమనుసరన్ నారసింహత్వమేత్య
స్తంభోద్భూత స్త్వమసినృహరిః భక్తకేష్టప్రదోఽసి.
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే ..7
ధ్రువోపాఖ్యానమ్
క్రోడే స్థానం ప్రియ వర పితుః లబ్ధుమిచ్ఛుర్ ధ్రువోఽయం
ఘోరారణ్యే తపసి చ చరన్ ప్రీతి పాత్రోఽభవత్తే ,
యస్మాత్ సైషోఽలభత సుపదం యన్న గమ్యం మునీంద్రైః
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..8
ముక్తిం స్వేభ్యః నియమరహితాం ప్రార్థినో యోగిపుంగాః
మృత్యుం స్వేషాం నియమసహితాం ప్రార్థినో దుష్టచిత్తాః
తే తే యాతాః హ్యనుగుణవరం లోకరక్ష త్వయా హి
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..9
యత్తే పాదం శిరసి నిహితం దానవేంద్రస్య వర్ణిన్ !
సేవ్యోఽపి త్వం వినతవిషయే సేవకోఽభూర్హి తస్మాత్,
ధర్మఘ్నానాం త్వమసి హి రిపుర్నైవ ధర్మాశ్రితానామ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..10
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
4. మంగళాశాసనము.
అష్టలక్ష్మీ సమేతాయ అష్టైశ్వర్య ప్రదాయినే ,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో ! 1
ధాన్య లక్ష్మీ సుసేవ్యాయ ధనధాన్య వివర్ధినే
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో ! 2
క్షీరాబ్ధితనయాలక్ష్మ్యా(ః) హృదయే సునివాసినే,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !..3
అనపత్య సుభక్తేభ్యః సత్సంతానప్రదాయక !,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో ! ...4.
నిర్ధనస్య కుచేలస్య ఆనంతైశ్వర్య ప్రదాయనే,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !… 5.
కురుపాండవయోర్ యుద్ధే పాండవానాం జయప్రద !,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !...6.
అష్టలక్ష్మ్యార్చితాంఘ్ర్యాబ్జ ! దుష్టదానవనాశినే,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !….7
జగిత్యాల పురాధీశ ! జగదానంద కారణ !,
మంగళం తే జగిత్యాలలక్ష్మీ నారాయణ ! ప్రభో !….8
ళళళళళళళళళళళళళళళళళళళళళళళళళళళళ
మయా కోరిడే విశ్వనాథేన దేవ !
ముదా వాఙ్మయీ సుప్రభాతాఖ్యసేవా
కృతేయం జగిత్యాల నాథ త్వదీయా
భవేత్ శ్రీశ నారాయణానందదా తే.

• గజేంద్ర రక్షణ-
పాహీశ త్వం శ్రిత జనమముం - దీనబంధో ! కృపాబ్ధే !
నాహం శక్తః మకరవదనాత్ - రక్షితుం శక్తి హీనః
ఇత్యా క్రందద్ వరగజపతేః - రక్షితాఽభూస్త్వమేవ
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..2
• ద్రౌపదీమాన రక్షణ-
పాహ్యైనాం మాం హృతసువసనాం ద్రౌపదీం కౌరవేభ్యః
ఆక్రందంతీ యదితివచనైః రక్షితా వీక్షణైస్తే
త్వత్పాదాబ్జం మనసిశరణం చిన్తయన్ యాతి రక్షామ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..3
• కుచేలోపాఖ్యానం
దీనం విప్రం నిగమవిబుధం బాల్యమిత్రం కుచేలం
మైత్రీ బంధాత్ తవ పదగతం విత్తహీనం చ దీనమ్,
కారణ్యాత్ తం వరద ! కృతవాంస్త్వష్టలక్ష్మీప్రసాదమ్
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే....4.
త్వత్తో భీత్యా దినమణిరవిర్ భాతి కాలానుగుణ్యం
త్వత్తో భీత్యా మరుదనుదినం వాతి జీవానుగుణ్యమ్
త్వత్తో భీత్యా జ్వలతి నితరాం వీతిహోత్రః శిఖాభిః
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..5
ధాత్రా పాదౌ తవ జలతనూః క్షాలనార్థం కృతా యా
సాఽఽప్త్వా గంగా హరవరజటాం సాగరం భర్తృగేహం.
స్పర్శాం గత్వా తవ చరణయోః సాఽభవత్ లోకవంద్యా
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే..6.
• ప్రహ్లాద చరిత్ర -
బాలం భక్తం దితిజతనయం ధ్యాననిష్ఠం త్వదీయం
పాతుం ప్రేమ్ణా పదమనుసరన్ నారసింహత్వమేత్య
స్తంభోద్భూత స్త్వమసినృహరిః భక్తకేష్టప్రదోఽసి.
లక్ష్మీ నారాయణ ! శుభ పదౌ - తే నునిత్యం ప్రపద్యే ..7
క్రోడే స్థానం ప్రియ వర పితుః లబ్ధుమిచ్ఛుర్ ధ్రువోఽయం
ఘోరారణ్యే తపసి చ చరన్ ప్రీతి పాత్రోఽభవత్తే ,
యస్మాత్ సైషోఽలభత సుపదం నాధిగమ్యం మనీంద్రైః

మయా హి కోరిడే కులీన విశ్వనాథ శర్మణా
ముదా కృతం రమాపతేర్హి సుప్రభాతసేవనమ్ ,
ఃఃఃఃఃఃఃః
మయా కోరిడే విశ్వనాథేన దేవ !
ముదా వాఙ్మయీ సుప్రభాతాఖ్యసేవా
కృతేయం జగిత్యాల నాథ త్వదీయా
భవేత్ శ్రీశ నారాయణానంద దాత్రీ / తే..
ఇయం శ్రీశ నారాయణస్య
ఓం గం గణపతయే నమః
జగిత్యాల సుప్రభాతం
ఋఋఋఋఋఋ ఋఋఋఋఋ
కృష్ణ ! సంధార్య
వీక్షతే సంధృతా త్వాం
ప్రప్త్వా స్థానం తవ నయనయోర్ భాగ్యవాన్ భాస్కరోఽయం
సేవాం కర్తుం తవ సునిలయం క్షాలితుం భాస్కరైర్హి / స్వైః సహస్రైః
ఆయాతః తే చరణకమలయోర్ దర్శనాసక్తచిత్తః.
అష్టలక్ష్మీ ర్ నిరీక్షాం
శరణమహం ప్రపద్యే
సేవాం కర్తుం నిజవరపతేః ధృత్వా
భుగ్న భగ్న
విరహహృదయం
నిజవరపతిం
చరణకమలే
పదౌ పాదౌ ?
పయోజే
మిందిరాం
పదపదపదపదపదపదపదపదపదపదపద
1 మణిమాలా (6 + 6 = 12)
తయతయ
త్వం జాగృహి లక్ష్మీనారాయణ దేవ!
2
మత్తమయూరం (4+9 = 13)
మ త య స గం
లక్ష్మీ దేవీ సంయుత నారాయణ దేవ !
3. శాలినీ (4 + 7 = 11)
మ త త గ గ
లక్ష్మీదేవీ నాథ నారాయణాయ
4 శిఖరిణీ (6 + 11 = 17)
య మ న స భ ల గం
శ్రీ యా ప్రేమ్ణా సేవ్యః పరమపద నారాయణవిభో !
5 " మౌక్తికమాలా/ శ్రీ ( 5 + 6 = 11)
భ,త,న,గురువులు రెండు.
..భ, .. త. .....న.....గు, గు
U l l U. U l l l l U U
“ శ్రీ పతి నారాయణ ! పరి రక్ష”
6 భ్రమర విలసితమ్. ( 4 + 7 = 11)
మభనలగం
లక్ష్మీ నారాయణ ! తవ చరణౌ.
7. ఇంద్రవంశ ( పాదాంతయతి)
తతజర
లక్ష్మీశ ! నారాయణ ! సుప్రభాతమ !
8.
మ భ న త త గగ
కశ్చిత్కాంతా విర హ గురు ణా స్వాధి కారాత్ ప్ర మత్తః
8. చంద్ర లేఖ ( 7 + 8=15)
మరమయయ
UUU UIU U-UU IUU IUU
లక్ష్మీ నారాయణాత్మన్ ! తే సుప్రభాతం మురారే !
Subscribe to:
Post Comments (Atom)
Namaskaram sir.
ReplyDeleteMee pustakam godavari mahatyam, ekkada dorukutundi? Vivaramulu pampagalaru.
Email gvlanusha@gmail.com
Dhanyavadamulu.