బుడుతడు {18..01.2008 }
కోరిడె విశ్వనాథ శర్మ,
కోరిడె విశ్వనాథ శర్మ,
బుడిబుడి నడకల బుడుతడు నీలో
నిలిచియున్నాడు కృష్ణమ్మా!
వడి వడి నడకలు వీడి వాడిని
... కడకంటి చూపున కనుమమ్మా!
*ధర్మపురి మంథెన బాలకృష్ణుడై వాడు
మురళీ గానము రాగము తీయుచు
సుమతుల మతుల సంతసమొందగ
అనీలరూపుడై, సునీల చేష్టలతో..
నిఖిల జనులు మురిపించు.....................
* శశికాంతు మోముతో నటరాజుచిందులేస్తూ
ఫణిధరు మరిపించి, వినోదము కలిగించి
రాజీవలోచనుడు, శిఖిపింఛశేఖరుడు
మానసమోదమును ప్రసాదించు
ఉత్తముడోయమ్మ మన వాడు.......................... . బుడిబుడి నడకల
ఫణిధరు మరిపించి, వినోదము కలిగించి
రాజీవలోచనుడు, శిఖిపింఛశేఖరుడు
మానసమోదమును ప్రసాదించు
ఉత్తముడోయమ్మ మన వాడు..........................
No comments:
Post a Comment