Tuesday, July 28, 2015

Hanumath Mangalashthakam

||ఓం శ్రీవాగీశ్వర్యై నమః|| ఓం గం గణపతయే నమః|| ఓం శ్రీశోమేశ్వరాభ్యాం నమః|| ||ఓం శ్రీ సీతారామాభ్యాం నమః|| ||ఓం శ్రీ ప్రసన్నాంజనేయాయ నమః|| || శ్రీమద్ధర్మపురీ ప్రసన్నాంజనేయ మంగళాశాసనం|| భాస్వద్వానర రూపాయ వాయుపుత్రాయ ధీమతే | అంజనీగర్భజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 1 || సూర్యశిష్యాయ శూరాయ సూర్యకోటిప్రకాశినే | సురేంద్రాదిభిర్వంద్యాయ ఆంజనేయాయ మంగళమ్ || 2|| రామసుగ్రీవసంధాత్రే రామాయార్పితచేతసే | రామనామైక నిష్ఠాయ రామమిత్రాయ మంగళమ్ || 3 || మనోజవేన గంత్రే చ సముద్రోల్లంఘనాయ చ | మైనాకార్చిత పాదాయ రామదూతాయ మంగళమ్ || 4 || నిర్జిత సురసాయాస్మై సంహృతసింహికాసవే | లంకిణీగర్వభంగాయ రామదూతాయ మంగళమ్ || 5 || హృతలంకేశగర్వాయ లంకాదహనకారిణే | సీతాశోకవినాశాయ రామదూతాయ మంగళమ్ || 6 || భీభత్సరణరంగాయ దుష్టదైత్య వినాశినే | రామలక్ష్మణవాహాయ రామభృత్యాయ మంగళమ్ || 7 || ధృతసంజీవహస్తాయ కృతలక్ష్మణజీవినే | భృతలంకాసురార్తాయ రామభటాయ మంగళమ్ || 8 || జానకీరామసంధాత్రే జానకీహ్లాదకారిణే | హృత్ప్రతిష్ఠితరామాయ రామదాసాయ మంగళమ్ || 9 || రమ్యే ధర్మపురీక్షేత్రే నృసింహస్య చ మన్దిరే | విలసద్ రామనిష్ఠాయ వాయుపుత్రాయ మంగళమ్ || 10 || గాయంతం రామ రామేతి భక్తం తం రక్షకాయ చ | శ్రీ ప్రసన్నాంజనేయాయ వరదాత్రే చ మంగళమ్ || 11 || విశ్వలోకసురక్షాయ విశ్వనాథనుతాయ చ | శ్రీ ప్రసన్నాంజనేయాయ వరదాత్రే చ మంగళమ్ || 12 || కోరిడే విశ్వనాథ శర్మా 9849608311 ధర్మపురీ

DHARMAPURI VARNANAM ( SAMSKRUTA SHLOKAAS IN TELUGU SCRIPT)

||ధర్మపురీ వర్ణనమ్|| మంగళ శ్లోకాలు :- 1) యో బ్రహ్మాది సమస్త దేవవినుతో లిఙ్గాత్మకస్యాత్మజః , యం లబ్ధ్వా హి ముదాన్వితా సుతనయం గౌరీ జగన్మాతృకా | యస్యేష్టానుగుణం సమస్తవిపదో దూరీకృతా భక్తగాః, వందే తం వరరామలిఙ్గతనయం శ్రీవిఘ్ననాథం సదా || 2)అయికరికర్ణిక ! మూషికవాహన!! పర్వతజాసుత ! సాంబప్రియ ! నుతజనపోషక ! షణ్ముఖసేవిత ! శంకరచుంబితఫాలతట!| వరచతురాననదేవగణార్చిత ! దానవభంజక ! దాసరత! జయ గణనాయక ! విఘ్నవినాశక ! ధర్మపురీజనపాల విభో! 3)ఐశాన్యకోణగతమందిరగో గణేశ ! భక్తైర్ భవాన్ ప్రథమతః ఖలు వందనీయః | దంతైకఘాత వినిపాతితదుష్టదైత్య !, శ్రీరామలింగసుత ! తే చరణౌ నమామి.|| 4)మాత్రా స్వరక్షణకృతే హ్యవతారిత స్త్వం, విఘ్నాంధకార వినివారకభానుతేజః | తే దర్శనార్థమగజాసుత ! వీక్షతేఽయం, శ్రీరామలింగసుత ! తే చరణౌ నమామి.|| 5) అయి ! నిజమూర్ధజపాశజటోద్భవగౌతమజాసికతోద్భవ! భోః, వరరఘువంశకళానిధికీర్తితరాఘవసేవితలింగతనో! | నిజవరభక్తకృతాఘవినాశక ! దాసజనార్థితదానరతే! జయ రజనీకరభూషితశేఖర! ధర్మపురీవిలసన్నిలయ!, || స్వకీయమైన కేశపాశములగు జటలనుండి ప్రాదుర్భవించిన గోదావరి ఇసుక నుండి ఉద్భవించిన ఓస్వామి ! శ్రేష్ఠమైన రఘువంశమునకు చంద్రుడుగా కీర్తించబడిన శ్రీరామునిచే సేవించబడిన ఓలింగరూప! నీ స్వకీయమైన శ్రేష్ఠభక్తులచే చేయబడిన పాపములను నశింప జేయు దేవ ! దాసజనులచే కోరబడినవాటినిచ్చుతలో ప్రీతినొందు ఓ స్వామి ! చంద్రునిచే అలంకరించబడిన శిఖగల ఓ ప్రభు! ధర్మపురియందలి విలాసవంతమైన నిలయముగల ఓ దేవ ! విజయమును పొందుము. ఈ శ్లోకమునందు కవిరాజ విరాజితము అను ఛందస్సు. న గణము, 6 జగణములు లఘువు, గురువులు ఉంటాయి. అయిగిరినందిని.. అను శ్లోకము ఈ ఛందస్సులో ప్రసిద్ధమైనది. ప్రాతః కాలీన గోదావరీ వర్ణన :- 1)యా లక్ష్మీనృహరేఃపదాబ్జలసితా బ్రహ్మాదిదేవైర్యుతా యా రామార్చితరామలింగనిలయా భక్తాఘవిధ్వంసినీ యస్యాః ప్రాగ్దిశి గౌతమీ రవికరాన్ ప్రక్షాలయంతీ సదా, సేయం ధర్మపురీపురం విలసతి క్షేత్రం సతీర్థం మహత్||1|| పురమేదైతే లక్ష్మీనృసింహుని పదారవిందములచే విలసితమైనదో, బ్రహ్మాది దేవతలచే కూడుకున్నదో,పురమేదైతే శ్రీరామార్చిత రామ లింగేశ్వరుని నిలయముకలదై భక్తుల పాపములను విధ్వంసమొన ర్చునట్టి దగుచున్నదో, ఏపురముయొక్క తూర్పుదిక్కున గోదావరీ నది సూర్యునికిరణములను ప్రక్షాళనము గావించుచున్నదో,మహ నీయమైన క్షేత్రము, తీర్థము కూడ ఐనట్టి అట్టి ధర్మపురీ పురము విలసిల్లుచున్నది. 2) గోదావరీగతసురార్పణకౌతుకేందుః, పీయూషభాండపరిపూర్తసుధాకరో హి| వీచీనిబద్ధప్రతిబింబతనుర్ నితాంతం సూర్యోదయే లసతి గచ్ఛతి చంద్రమా హి||2|| గోదావరిలో జేరిన సురులకర్పించవలెనని చంద్రుడు అమృతభాండమునందుపూర్తిగానింపబడిన అమృతముకలవాడై తరంగములందుసంపూర్తిగానిబిడీకృతమైన తనరూపముగలవాడై యుండగా సూర్యోదయము ప్రకాశమానమగుచుండగా అక్కడినుండి నిష్క్రమించుచున్నాడు.గోదావరీగతసురార్పణకౌతుకేందుః,

Godavari Harathi

गोदावरी हारति 1 जय गोदावरि ! जननि!- जय संकट हरणि ! नुतजन पापविनाशिनि ! -जय धर्मपुरीनिलये ! जय दक्षिणवाहिनि गोदे !- जय धर्मपुरीबंधो! जय गौतमि ! मातः ! - जय जय जय जय नित्यं॥ 1)चतुराननमुखनिसृत निगमार्चित देवि!- चतुरागमरूपे ! निगमकल्पद्रुमवर्णित - गलगलगलगळध्वनिकांते !।|| जय..॥ 2)निजवरवारिजनयने !-निजजलवसनांछितरूपे ! निजजलस्मरणे दूरे -दूरं करोषि नरकम् ॥|| जय..॥ 3) प्रथमं विधातृ कलशात् - याता श्रीहरिचरणं, विहार्य शैवं जूटं- गमिता भुवनं पातुं ॥ त्वं गमिता भुवनं पातुं.|| जय..॥ 4) निजपतिसर्पाकारात् नरवरतनूमवाप्तुं त्वयिस्नात्वा सत्या - विजयं प्राप्ता मुग्धा।|| जय..॥ 5)सुरगणसेवितजीवे-मृगपतिराशौ गमिते, पुष्कर प्रमुखादेवाः -तवजललीनारक्ताः।|| जय..॥ 6)नुतजलस्नातान् भक्तान् कृतपैतृककर्मान् जपतपदानासक्तान् -पुनंति देवास्तुस्तुष्टाः॥|| जय..॥ గోదావరీ హారతి 1 జయ గోదావరి ! జనని!- జయ సంకట హరణి ! నుతజన పాపవినాశిని ! -జయ ధర్మపురీనిలయే ! జయ దక్షిణవాహిని గోదే !- జయ ధర్మపురీబంధో! జయ గౌతమి ! మాతః ! - జయ జయ జయ జయ నిత్యం|| 1)చతురాననముఖనిసృత నిగమార్చిత దేవి!- చతురాగమరూపే ! నిగమకల్పద్రుమవర్ణిత - గలగలగలగళధ్వనికాంతే !| జయ..|| 2)నిజవరవారిజనయనే !-నిజజలవసనాంఛితరూపే ! నిజజలస్మరణే దూరే -దూరం కరోషి నరకమ్ || 3) ప్రథమం విధాతృ కలశాత్ - యాతా శ్రీహరిచరణం, విహార్య శైవం జూటం- గమితా భువనం పాతుం || త్వం గమితా భువనం పాతుం. 4) నిజపతిసర్పాకారాత్ నరవరతనూమవాప్తుం త్వయిస్నాత్వా సత్యా - విజయం ప్రాప్తా ముగ్ధా| 5)సురగణసేవితజీవే-మృగపతిరాశౌ గమితే, పుష్కర ప్రముఖాదేవాః -తవజలలీనారక్తాః| 6)నుతజలస్నాతాన్ భక్తాన్ కృతపైతృకకర్మాన్ జపతపదానాసక్తాన్ -పునంతి దేవాస్తుస్తుష్టాః||